Health

క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం - రష్యా

08 Sep, 2025 154 Views
Main Image

క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం: రష్యా


Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది. దీని వినియోగానికి ఆరోగ్య శాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.