Health

కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలు

25 Aug, 2025 68 Views
Main Image

కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలు

 ఓట్స్ (Oats), బార్లీ, మిల్లెట్స్

వీటిలో soluble fiber ఎక్కువగా ఉంటుంది. ఇది LDL తగ్గించడంలో సహాయపడుతుంది.

. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ (పాలకూర, కీర, బచ్చలి)

ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆర్టరీస్‌లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.

 బీన్స్, పెసలు, సెనగలు, రాజ్మా

రోజూ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

వెల్లుల్లి (Garlic)

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కాయలూ & గింజలు (బాదం, వాల్‌నట్, అవిసె గింజలు, చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్)

వీటిలో ఉన్న omega-3 fatty acids హృదయానికి మంచివి.

 ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, సార్డిన్స్, మాకరెల్)

వారానికి 2 సార్లు తింటే triglycerides తగ్గుతాయి.

 ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె

వెన్న, డీప్ ఫ్రైడ్ ఆయిల్స్‌కి బదులు వీటిని వాడితే LDL తగ్గుతుంది.

 పండ్లు (ఆపిల్, ఆరెంజ్, ద్రాక్ష, జామ, బెర్రీలు)

పెక్టిన్ అనే ఫైబర్ LDL తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

. గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్స్ వల్ల bad cholesterol తగ్గుతుంది.

. తక్కువ ఫ్యాట్ పాలు, పెరుగు, బట్టర్‌మిల్క్