Political

దుంపలపల్లి మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ కు హరీష్ రావు బంపర్ ఆఫర్

09 Feb, 2026 140 Views
Main Image

(అవని విలేకరి దుబ్బాక) - దుంపలపల్లిలో ప్రచార హోరు: ఇల్లందుల శ్రీనుకు హరీష్ రావు బంపర్ ఆఫర్!

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన తన్నీరు హరీష్ రావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఇల్లందుల శ్రీనివాస్ ఒక త్యాగధని అని కొనియాడారు. తన మాటకు గౌరవం ఇచ్చి విత్ డ్రా చేసుకున్న శ్రీనుకు భవిష్యత్తులో రాజకీయంగా గొప్ప అవకాశాలు కల్పిస్తానని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.