Latest News

హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ వాతావరణ శాఖ.

11 Aug, 2025 121 Views
Main Image

హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ వాతావరణ శాఖ.

ఈనెల 14 నుంచి 17 వరకు అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్..రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ..హైదరాబాద్ లోనూ  ఒకట్రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..ఆగస్టు 15న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..