కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
09 Aug, 2025 49 Views
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైదరాబాద్ లో మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు ఆయన నోట్ల కట్టను కానుకగా అందించారు. ఆమె వద్దని వారిస్తున్నా 'తీసుకో' అంటూ చేతిలో పెట్టారు.