సిద్దిపేట,ఆగస్టు 10(అవనివిలేకరి)సిద్దిపేటకు చెందిన జైశ్రీరామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక బాలికల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 26 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారు సేకరించారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.