హరీష్ రావు కు పితృ వియోగం...
సిద్దిపేట,అక్టోబర్ 28(అవనివిలేకరి)మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మంగళవారం తెల్లవారుజామున మరణించారు.హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది .