Latest News
మృతుల కుటుంబాలను పరామర్శించిన హరీష్ రావు
20 Aug, 2025
60 Views
మృతుల కుటుంబాలను పరామర్శించిన హరీష్ రావు
నంగునూరు,ఆగస్టు 20(అవనివిలేకరి) నంగునూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మృతి చెందాగ వారి కుటుంబాన్ని బుధవారం మాజీమంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే విధంగా చిన్నకోడూరు మండలం ఓబులా పూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.