Latest News
రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పేరుడి వెంకట్ రెడ్డి
10 Aug, 2025
111 Views
సిద్దిపేట, ఆగస్టు 10అవనివిలేకరి)ప్రశాంత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికల్లో పేరుడి వెంకటరెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన ఫ్యానల్ మొత్తం కూడా గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా మారెడ్డి మల్లికార్జున రెడ్డి, దర్పల్లి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోనెపల్లి బాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా మూర్తి అశోక్ రెడ్డి, పాతూరి అశోక్ రెడ్డి, కోశాధికారిగా గిజివెళ్లి వెంకటేశ్వర్ రెడ్డి, ప్రచార కార్యదర్శులుగా మార్పుల నారాయణ రెడ్డి, చిలుకోటి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా వట్టిపల్లి రాజిరెడ్డి, రామవరం రవీందర్ రెడ్డి,వల్లపురెడ్డి రవికిరణ్ రెడ్డి,బత్తుల శ్రీనివాస్ రెడ్డి, లింగాల రాజలింగా రెడ్డి లు గెలుపొందారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన రెడ్డి సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.